Your Name : Your Email :

Health problem :

Saturday, December 3, 2011

ఎక్కువ సమయంలో సెక్సులో పాల్గొనడం ఎలా?

Q : నా ఫ్రెండ్‌ అరగంట, గంట సెక్స్‌ చేయగలుగు తున్నాడు. నాకు పది నిమిషాల్లోనే పూర్తయి పోతోంది. ఎక్కువ సమయంలో సెక్సులో పాల్గొనడం ఎలా?

A : ఇదేమీ పరుగు పందెం లాంటి పోటీ కాదు. ఇతరులతో పోటీ పడి చేసేందుకు. ఎవరి ఆనందం వారిదే. చాల మంది లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఫోర్‌ప్లే ఆరంభించిన సమయాన్నీ లెక్కలోకి తీసుకుంటారు. మీకు మానసిక, శారీరక ఆనందం కలుగుతున్నదా లేదా అన్నదే ముఖ్యం. శారీరక ఆనందం కంటే కూడా మానసిక ఆనందం మరీ ముఖ్యం. ఇతరులతో పోటీ పడడం కన్నా, మీరు, మీ ఆవిడా ఆనందాన్ని పొందగలిగితే చాలు.
  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail