Your Name : Your Email :

Health problem :

Saturday, March 10, 2012

స్వయంతృప్తి వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయా?

Q : నాకు మొదటినుంచి 4,5 రోజులు ఆలస్యంగా మెన్సెస్‌ అవుతాయి. ఈసారి మరింత ఆలస్యం అయింది. నాకు హ.ప్ర అలవాటుంది. నెనెలా ఎందుకు సరిగ్గా రావడంలేదు అని చూపిస్తే స్వయంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది, అని ..అన్నారు . స్వయంతృప్తి వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయా?

A : స్వయంతృప్తివల్ల ఇలా అవడం అంటూ ఉండదు. మీరు డాక్టర్‌కు చూపిస్తే అలా అడుగు తారు అనుకోవడం పొరపాటు. స్వయంతృప్తి చేసుకుంటున్నట్లు ఎవరూ గుర్తించలేరు. మీరు చెబితే తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అందరికీ ఒకేలా నెలసరి కావాలని లేదు. కొంత మందికి ముందు, కొంతమందికి కొంత ఆలస్యంగా మెన్సెస్‌ అవుతాయి. దీని గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు.


=================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail