Your Name : Your Email :

Health problem :

Monday, March 24, 2014

రక్తపోటు ఉన్నవారు సెక్ష్ లో పాల్గొనవచ్చా?


Q :రక్తపోటు ఉన్నవారు సెక్ష్ లో పాల్గొనవచ్చా?

A : చాలా మందికి రక్తపోటు ఉన్నా సెక్ష్ లో ఎటువంటి బాధా ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో బాధ తెలుస్తుంది. సెక్ష్ లో పాల్గొన్నప్పుడు ఆరోగ్యవంతునకైనా కొంద్ది సేపు బి.పి పెరుగుతుంది. రక్తపోటు ఉన్నవారికి మరింత పెరుగుతుంది. దాంతో వళ్ళు బరువుగా ఉండడము , తలతిరిగేటట్లు అనిపించడము , చిన్నగా తలనొఫ్పి రావడము జరుగుతూ ఉంటాయి. అందుకని బి.పి ఉన్నవారు దాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. బిపి రీడింగ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ... అది తగ్గే వర్కూ సెక్ష్ కి దూరముగా ఉండడము మంచిది. ఒకసారి స్ట్రోక్ చచ్చినవారు .. మరీ జాగ్రత్తగా ఉండాలి.

* ================================= *
Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail