Your Name : Your Email :

Health problem :

Saturday, December 3, 2011

60 ఏళ్ళు దాటాక లైంగికపరమైన కోరికలు

Q : నాకు ఇటీవలే 60 ఏళ్ళు దాటాయి. ఈ వయస్సులో లైంగికపరమైన కోరికలు ఉండరాదని మా ఆవిడ అంటోంది. నేనేమో అలా ఉండలేకపోతున్నాను. మరోవైపు అంగస్తంభన సమస్యతో తేలిపోతానేమోననే భయం కూడా ఉంది. ఆ భయంతో నేను కూడా లైంగిక జీవితానికి దూరంగానే ఉంటున్నాను. పరిష్కారమార్గం ఏమిటి?

A : సెక్స్‌కి వయస్సు ప్రతిబంధకం కాదు. ఈ వయస్సులో శారీరక సంతృప్తి కంటే కూడా మా నసిక సంతృప్తి మరింత ముఖ్యం. అంగం తగిన మేర స్తంభిస్తే, సెక్స్‌ కోరికలు ఉంటే సెక్స్‌ లో పాల్గొనడం తప్పేమీ కాదు. అందుకు తగ్గట్టుగా జీవిత భాగస్వామి సహకారం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ కార్యాన్ని మీరు ఆనందించగలుగుతారు. మీ వయస్సు లో లైంగికపరమైన సమస్యలు కొన్ని తలెత్తే అవకాశం ఉంటుంది.


  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail