Your Name : Your Email :

Health problem :

Thursday, December 22, 2011

కాపర్‌-టి మంచిదేనా ? , Is copper T good?


Q : నా భార్యకు ఇటీవల ( 6 నెలల క్రితం) కాప ర్‌-టి వేయించాను. అప్పటి నుంచీ ఆమెకి సెక్సులో ఆసక్తి తగ్గింది. తీయించెయ్య మంటారా? ఎందువల్ల ఇలా జరిగింది. కాపర్‌-టి మంచిదేనని అందరు అంటున్నారు.

A : కాపర్‌-టి వాడకం వల్ల సెక్సు కోరికలు తగ్గవు. మీ భార్యకి కాపర్‌-టి వేయించినప్పటి నుంచీ ఆపక్రమ ఋతు స్రావం అవుతోందా? తెల్లబట్ట అధికంగా అవుతోందా? కాపర్‌-టి వల్ల కొందరిలో ఇలాంటి సైడ్‌ ఎఫెక్ట్సు కలుగుతాయి. వాటి ప్రభావం మనసు మీద పనిచేసి కోరిక సన్నగిల్లుతుంది. బిడ్డలకు పాలిస్తున్న తల్లుల్లో కూడా కామం తాత్కాలికం గా తగ్గుతుంది. ఇవేమైనా మీకు వర్తిస్తాయేమో చూడండి. ‘కాపర్‌-టి’కి సంబంధించిన దారం యోని మార్గంలో ఉండటం వల్ల తన దృష్టి ఎంతసేపూ దాని మీదనే ఉంటుంది. ఇలాంటి స్పల్ప కారణాలు కూడా కామవాంఛను తగ్గిస్తాయి. అంతే కాని కాపర్‌-టి కాదు.


  • ==================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail