Your Name : Your Email :

Health problem :

Wednesday, February 15, 2012

More Milk secretion , పాలు పడడానికి



Q : నేను మగబిడ్డను ప్రసవించాను. బాబు ఆరో గ్యంగానే ఉన్నాడు. నాకు పాలు పడ్డాయి. కా నీ సరిపోవడం లేదు. అందుకని డబ్బా పాలు పట్టిస్తున్నాను. అవీ ఇవ్వాల్సినప్పుడల్లా నాకు బాధగా ఉంటుంది. పాలు బాగా పడాలంటే ఎలాంటి ఆహారం తినాలి? పెద్దవాళ్ళు పత్యం చేయాలి అంటూ నా కిష్టమైన పెరుగు, గుడ్లు, కనీసం ఫ్రూట్సు, ఆకుకూరలు కూడా తినని వ్వటం లేదు. తింటే నాకేమీ అవ్వదట గానీ బాబుకి అనారోగ్యమట. కుటుంబ నియం త్రణకి (టుడే) వాడవచ్చునా?

A : పాలతల్లి అన్నీ తినవచ్చునమ్మా, ఏం ఫర్వా లేదు. ముఖ్యంగా గుడ్లు, ఆకు కూరలు, పళ్ళు మానవద్దు, మీ బిడ్డ పెరుగుదలకి అవసరమై న ప్రొటీన్లు, విటమిన్లు, లవణాలు మీ పాల ద్వారానే మీ బిడ్డకు అందాలి. వాటిని మీరు సమృద్ధిగా తినండి. రోజూ 2,3 గ్లాసుల పా లు త్రాగండి. పళ్ళరసాలు తీసుకోండి లేదా కొబ్బరినీళ్ళు తీసుకోండి. తెలగపిండికూర మంచిది. కుటుంబ నియంత్రణకు టుడే వాడవచ్చును.

For more milk productiond use these Medicines :

  • 1. Tab. Galacal . . 1 tab 2 times a day for one month .
  • 2. Cap. Lactare .. 1 cap 2 time a day for one month.
each tab. to be taken with a glass (150 ml ) of cow / booth milk.
  • =================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail