Your Name : Your Email :

Health problem :

Saturday, March 10, 2012

Mastrubation-హస్తప్రయోగము

ప్ర : డాక్టర్‌గారు నాకు చిన్నతనం నుండి హ.ప్ర అలవాటుంది. దీనివల్ల పెళ్లయిన తర్వాత సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం. ప్రతి రోజు హ.ప్ర చేసుకోవడం మూలంగా భవిష్యత్తులో వీర్యం అయిపోయే ప్రమాదం ఉందని మాస్నేహితులు భయపెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం.

జ : హ.ప్ర అనేది ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ. అంతేకాని అదేం తప్పుకాదు. ఇక హ.ప్ర మూలంగా వీర్యం అయిపోతుందనడంలో వాస్తవం లేదు. మీ స్నేహి తులు చెప్పే విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అనవసర భయాలు పెట్టుకోకండి. హాయిగా ఎంజాయ్‌ చేయండి.

  • =================================

6 comments:

  1. నా వయసు 28 years . నా వృషణాలు ఎడమ వైపు ఎక్కువ వాసి వుంది, అలాగే కుడి వైపు కూడా లైట్ గా వాసినట్లు వుంది . వృషణలకు ఆనుకొని ఏదో కండలాగా తగుల్తుంది, నాకు ఇంకా పెళ్లి కాలేదు . హస్తప్రయోగం చేసే అలవాటు ఉంది , సీగ్రస్కలనం అవుతుంది, అంగం మంటగా అనిపిస్తుంది, నాకు solution చెప్పండి, ఒక వేల వేరోసిల్ ఐతే , ఆపరేషన్ అవసరమా , ఎంత డబ్బులు అవుతాయి ట్రీట్మెంట్ కి . దయచేసి తెలుపగలరు

    ReplyDelete
  2. హస్తప్రయోగము వలన అనారోగ్యము ఏమీ లేదు . సాదారణముగా రెండు వృషణాలు ఒకేలా ఉండవు . . . హెచ్చుతగ్గులు ఉంటాలి. వేరికోసిల్ ఉందో లేదో డాక్టర్ ని సంప్రదించాలి. వేరికోసీల్ కి ఆపరేషన్‌ చాలా ఈజీ. సుమారు 2-3 వేలు అవుతుంది.

    ReplyDelete
    Replies
    1. Na purvacharmam bayatakuravatomledu ala chepandi

      Delete
    2. Na purvacharmam bayatakuravatomledu ala chepandi

      Delete
  3. sir na testis kindaku jaripoyai vativalla emina prablems vastaya sex lo vatini normal position lo ela teppinchochu....underware eppudu vesukoni unte emina use untunda

    ReplyDelete
  4. Na angam mundu vunna skin venukaku velladam ledu I mean lopali modda bayataku ravadam ledu vennaki nettudhamu ante manta vastundi chala vipareethamga nenu malover tho sex chesanu asalu lonaki Vella ledu manta manta vachindi nenu chala suffer avuthuna pls solve my problem

    ReplyDelete

Ask your health Question? with your e-mail