Your Name : Your Email :

Health problem :

Tuesday, July 29, 2014

స్వీట్స్ ఎక్కువగా తింటే సెక్ష్ కోర్కెలు ఎక్కువగా కలుగుతాయా?


 ప్ర : స్వీట్స్ ఎక్కువగా తింటే సెక్ష్ కోర్కెలు ఎక్కువగా కలుగుతాయా?

జ : ఇది నిజము కాదు . స్వీట్స్ ఎక్కువగా తింటే మలి వయసులో సుగురు జబ్బు వచ్చే ప్రమాదముందేమో గాని తక్షణము సెక్ష్ కోర్కెలు పెరగవు . వయసు లో ఉన్నవారికి ఏమి తిన్నా , తినకపోయినా సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. యుక్తవయసులో సెక్స్ ఫోర్స్ ఎక్కువే .. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి . మంచి శరీర ఆరో్గ్యము ఉన్న వారికి , సమతుల్య ఆహారము , పౌస్టికాహారము తీసుకునేవారికి సెక్స్ సామర్ధ్యము ఎక్కువగా ఉంటుంది.
  • * ================================= * 
Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail