Your Name : Your Email :

Health problem :

Tuesday, July 29, 2014

వయగ్రా మహిళలో కామేచ్చనిస్తుందా?

  •  


  •  
 ప్ర : వయగ్రా మహిళలో కామేచ్చనిస్తుందా?

జ : ఇవ్వదు . పురుషులలో సెక్స్ ప్రక్రియ అనే చక్రం నాలుగు అంశాలపై ఆధారపడి వుంటుంది. అవి 1.సెక్స్ కోరిక , 2.అంగ స్థంబన , 3.అంగప్రవేశము , 4.భావప్రాప్తి . మహిళలలో ఆ చక్రము 1.సెక్స్ కోరిక ,2.స్నిగ్ధత ,3.అంగప్రవేశము ,4.భావప్రాప్తి . . తోపూర్తవుతుంది. వయాగ్రాలో " సిల్డెనాఫిల్ సిట్రేట్ " అనే రసాయనము ఉంటుంది. దీనిలో సెక్స్ కోరిక పెంచే పాత్ర లేదు .అంగము గట్టిపడడము , అంగ స్థంభనలకు సహాయపడుతుంది. ఒక సారి ఎరెక్షన్‌ అయితే దానిని అలాగే కొంత సమయము ఉంచుతుంది. పురుషులలో 20% ఉండే ఎరెక్షన్‌ ను 80% - 90% కి పెంచుతుంది. ఎరెక్షన్‌ అసలే లేనివారికి వయాగ్రా ఉపయోగము ఉండదు. ఆర్గాజం లో వయాగ్రా ప్రాత్ర ఉండదు .

మహిళలు వయాగ్రా నినియోగిస్తే సెక్స్ కోరిక పెరగడము , లూబ్రికేషన్‌ బాగా కావడము జరుగవు . ఆర్గాజము వల్ల కలిగే సుఖము లో కూడా మార్పు రాదు . కావున మహిళలు వయాగ్రా వినియోగించినా సెక్స్ విషయము లో ఏమీ ప్రయోజనము ఉండదు.

* ================================= *

Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail