Your Name : Your Email :

Health problem :

Tuesday, October 18, 2011

కేవలం మౌఖిక రతి మూలంగా అంగజాన్ని కలిగించవచ్చని అంటారు నిజమేనా?

ప్రశ్న: మౌఖిక రతి ద్వారా కూడా స్త్రీకి అంగజాన్ని ఏర్పరచవచ్చని మా ఫ్రెండ్‌ చెబుతున్నాడు. ఇది నిజమేనా అసలయిన మైధునం సల్పకుండా అంగజం ఎలా ఏర్పడుతుంది ?.

జవాబు: స్త్రీకి అంగజ ప్రాప్తి వెనుక శాస్త్రీయతను పరిశీలించండి. శారీరక నిర్మాణ స్థితిని బట్టి, స్త్రీ యోనిలో రాపిడిని కలిగించినందువల్ల పతాకస్థాయి ఉద్వేగం ఏర్పడి, అంగజం ఏర్పడడం జరుగుతుంది. మౌఖిక రతి ద్వారా, క్లైటోరిస్‌ పైనా, యోని ద్వారంలో ఒకటి లేదా రెండు అంగుళాల తర్వాత యోని కుడ్యంపై గల జి-స్పాట్‌ వద్ద తగినంత రాపిడిని కలిగించడం ద్వారా అంగజాన్ని ఏర్పరచవచ్చు. క్లైటోరిస్‌పై నాలుకతో రాపిడి కలిగించడం మరింత ఎక్కువ పరవశాన్ని కలిగించి స్త్రీ అంగజాన్ని పొందవచ్చు. ప్రత్యామ్నాయ ప్రక్రియల ద్వారా ఉత్తేజాన్ని కలిగించడం ఎంత అవసరవెూ మేహనం ద్వారా కూడా ఉద్రేకపర్చడం కూడా అంతే అవసరం. అందుచేత పూర్వరతి సమయంలో మౌఖిక రతిని తగినంత ఎక్కువ సమయం పాటూ చేసి, తరువాత మైధునానికి సిద్ధపడినట్టయితే ఫలితాలు బాగుంటాయి. మౌఖిక రతివల్ల మరో ప్రయోజనం కూడా వుంది. దంపతులిద్దరి మధ్యా మరింత దగ్గరతనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. పరస్పరం అంకితమయిన భావనను పెంపొందింపచేస్తుంది. కేవలం మౌఖిక రతి మూలంగా అంగజాన్ని కలిగించవచ్చని, ఇక మైదునంతో పనిలేదని భావించడం కూడా సరయినది కాదు. అలాగే కేవలం మైధునం ద్వారా మాత్రమే అంగజప్రాప్తి కలిగించాలని భావించడం కూడా సరయినదికాదు. పరిపూర్ణమయిన, ఆహ్లాదకరమయిన అంగజానికి ఈ రెండు ప్రక్రియల సమ్మేళనాన్ని ప్రయోగించడం చాలా అవసమరని గ్రహించండి.

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail