Your Name : Your Email :

Health problem :

Monday, October 24, 2011

అంగము పరిమాణము పెరగడానికి మందులేమైనా ఉన్నాయా?

Q : నా అంగము చిన్నది ... కాని సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. నేను చూడడానికి బాగానే ఉంటాను అంగము చిన్నదని ఆడవారితో సెక్స్ చేయడానికి జకంగుతాను. అంగం పరిమాణము పెరగడానికి మందులేమైనా ఉన్నాయా?

A :అందరు మనుష్యులు  ఒకటే ఎత్తు , ఒకటే బరువు , ఒకటే లావు ఉండనట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైమాణము లో అంగపరిమాణము ఉంటుంది. అంగము ఎంత ఉందనేది ప్రధానము కాదు . అంగ స్థంభన ఉందా లేదా అనేదే ముఖ్యము . అంగ స్థంభనలు ఉన్నప్పుడు స్త్రీకి అంగంపరిమాణము గురించి పట్టనే పట్టదు. అందుచే అంగము పొడవు , లావు గురించి పెద్దగా పట్తించుకోనవసరము లేదు. అంగపరిమాణము పెరగడానికి మందులు లేవు. స్త్రీలు సంసారము చేసే సమయములో అంగము పరిమాణము చూసి కొంతమేరకు ఉద్రిక్తులౌతారు అనేది నిజము .


  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail