Your Name : Your Email :

Health problem :

Thursday, November 17, 2011

వయస్సు 49 సంవత్సరాలు. సెక్స్‌ చేయలేకపోతున్నాను-సలహా

 Q : నా వయస్సు 49 సంవత్సరాలు. సెక్స్‌ చేయలేకపోతున్నాను. అంగం స్తంభించడం లేదు. సలహా ఇవ్వగలరు.
A : ఆరోగ్యంగా ఉండే మగవాళ్ళు రోజుకు ఒకటి, రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. ఒకవేళ అలా పాల్గొనలేకపోతే, అందుకు కారణం వారు చేసే ఉద్యోగాల్లో స్ట్రెస్‌ ఉండ డమో, అనారోగ్యమో కారణమై ఉంటుంది. అలాంటి కారణం కాకపోతే, షుగర్‌ వ్యాధి ఉన్నా, అంగం స్తంభించదు. అందుకని మీరోసారి షుగర్‌ పరీక్షలు చేయించుకోండి. షుగర్‌ ఉన్నట్లయితే తప్పనిసరిగా మందుల ద్వారానో, ఇంజెక్షన్‌ ద్వారానో కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేకుంటే షుగర్‌ నరాల బలహీనతను ఏర్పరిచి సెక్స్‌లో పాల్గొన లేని పరిస్థితిని కల్పిస్తుంది. డాక్టర్‌ని కలసి పరీక్షలు చేయించుకోవడం మంచిది.


  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail