Your Name : Your Email :

Health problem :

Thursday, November 17, 2011

బహిష్టు లో సెక్స్ చేస్తే గర్భం వస్తుందా?

Q : బహిష్టుకి రెండు రోజుల ముందు సెక్స్‌లో పాల్గొన్నాను. నాకు గర్భం వచ్చే అవకాశం ఉందా?

A : మీరు చెప్పిన రోజుల ప్రకారమైతే, మీకు గర్భం వచ్చే అవకాశం లేదు. భహిస్ట అయిన వారం రోజులు safe period . గర్భము వచ్చే అవకాశము లేదు .   సెక్స్‌లో పాల్గొన్నా గర్భం రాకూడదనుకుంటే గర్భనిరోధానికి తగిన మాత్రలు ఉన్నాయి. వైద్యుల సూచన ప్రకారం వినియోగించవచ్చు.
  • =============================================

1 comment:

  1. Ninu na girl friend tho tanaki periods iyina 15 th day kalisanu so tanaki pregnancy iyye avakasa vunda? Kani sperms tanaloki release kaledu.

    ReplyDelete

Ask your health Question? with your e-mail