Your Name : Your Email :

Health problem :

Thursday, November 17, 2011

సెక్స్ లో కంటే హస్తప్రయోగములో భావప్రాప్తె ఎక్కువ?

Q : సెక్స్‌లో పాల్గొనేటప్పుడు నేను భావప్రాప్తికి చేరడం లేదు. కానీ హస్తప్రయోగంలో బాగానే స్ఖలిస్తున్నాను. నాలో ఏదైనా సమస్య ఉందం టారా? పరిష్కార మార్గం తెలుపగలరు.

A :మీలో ఏ సమస్యా లేదు, అవగాహన లోపం తప్పించి. ముందుగా సంభోగానికి, హస్తప్ర యోగానికి ఉన్న తేడా అర్థం చేసుకోండి. సంభోగ సమయంలో అంగం యోని లోకి ప్రవేశించినపుడు ఏం చేస్తుందో అదే పని హస్తప్రయోగంలో మీచేతిలో చేస్తుంది. హస్తప్రయోగంలో మీ పిడికిలి ఇచ్చినంత బిగుతును యోని ఇవ్వదు. అదే తేడా. ఈసారి సంభోగంలో పాల్గొనేటప్పుడు అంగప్రవేశం చేసిన తరువాత ఆమె రెండు కాళ్ళను మెలిక వేయాలని చెప్పండి. ఈ భంగిమలో మీ కాళ్ళు వెలుపలికి ఉంటాయి. దీని వల్ల మీ అంగానికి పట్టు వస్తుంది. భావప్రాప్తికి హాయిగా చేరుకోగలుగుతారు.


  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail