Your Name : Your Email :

Health problem :

Wednesday, November 23, 2011

సెక్స్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏమైనా టాబ్లెట్లు ఉన్నాయా?

ప్ర : నా వయసు 25. నాకు దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఆడవారిని ఊహించుకుని విపరీతంగా హస్తప్రయోగం చేసుకునేవాడిని. నేను లావుగా ఉంటాను. ఈ మధ్య పేరెంట్స్‌ నాకు వివాహ సంబంధాలు చూస్తున్నారు. అయితే నా అంగం చిన్నగా ఉంటుంది. సెక్స్‌ ఫీలింగ్‌ వస్తే మూడు అంగుళాలు పెరిగి గట్టిపడుతుంది. సెక్స్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏమైనా టాబ్లెట్లు ఉన్నాయా?
జ : మీరు అనవసరంగా ఆందోళనపడవలసిన అవసరం లేదు. ఎటువంటి మందులు మీరు వాడనవసరంలేదు. హస్తప్రయోగం వలన ఎటువంటి అనర్థాలు, తేడాలు రావు. దాని వలన సెక్స్‌ సామర్థ్యం తగ్గదు. మీరు వివాహ జీవితానికి అందరిలానే అర్హులు. మానసిక చింత, లేనిపోని అనుమానాలు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. మీరు  వివా హానికి మీరు అన్నిరకాలుగా యోగ్యులు.  అంగం పొడవు పైన సెక్స్ సామర్ధ్యము ఆధారపడి ఉండదు . అంగము గట్టిపడి స్ట్రోక్ ఎంత శక్తితో ఇస్తున్నారన్నదే ముఖ్యము . పురుషాంగము గట్టిపడి 2 అంగుళాలు పొడవు ఉంటే చాలు . స్త్రే సంతృప్తిపడే వరకూ గట్టిపడి ఉంటే మగతనము బాగున్నట్లే.
సెక్స్ సామర్ధ్యము పెంచుకోవడానికి మాత్రలు ఉన్నాయి . కాని అనారోగ్యానికి దారితీస్తాయి. వాడవద్దు . మంచి ఆహారము , నిద్ర ఉంటే ఏమాత్రలు వాడనవసరమూ ఉండదు . సెక్స్ సామర్ధ్యము అందరికీ ఒకేలా ఉండదు . కొంచం తేడాలు ఉంటాయి. దానికోసం అందోళన అవసరము లేదు .
  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail