Your Name : Your Email :

Health problem :

Tuesday, February 14, 2012

ఎపీసియాటమీ చే శారు.సిజేరియన్‌ సెక్షన్‌ చేయించు కుంటేనే క్షేమమా?



Q : నా వయసు 26. పెళ్ళయి ఏడాది అయింది. రెండు నెలల పాప ఉంది. ఎపీసియాటమీ చే శారు. మూడేళ్ళ వరకూ కాన్పు రాకూడదని డాక్టర్‌ చెప్పారు. లూప్‌ వేయించుకొమ్మన్నా రు. నా భర్త అందుకు ఒప్పుకోవడం లేదు. ఒక వేళ మూడేళ్ళ లోపు కాన్పు వస్తే సిజేరియ న్‌ చేయించుకోవచ్చా? మూడేళ్ళ తరువాత వస్తే కూడా అలా జరగదని నమ్మకం ఏమిటి? అనుకోని పరిస్థితుల్లో గర్భం వస్తే అబార్షన్‌ చేయించుకోవచ్చా?

A : కాన్పువేళ యోని నుంచి మలద్వారం వరకూ చిరిగిందని తెలిపారు. బిడ్డ తల సరైన పొజిష న్లోకి రాకపోయినా, పరిమాణం పెద్దగా ఉన్నా లేక యోని, మలద్వారం మధ్య ఉండే పెరీని యమ్‌ అనే ప్రాంతం చిన్నగా ఉన్నా ఇలా అ ప్పుడప్పుడూ జరుగుతుంది. వెంటనే కుట్లు సరిగా వేస్తే మానిపోతుంది. ఆపైన ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక వేళ కుట్లు మానకపో తే మాత్రం రెండు దార్లూ కలసిపోయి మలం యోని ద్వారా బయటకు రావచ్చు. అదృష్టవ శాత్తూ మీకు ఆ సమస్య రాలేదు. ఇక మీ వారు లూప్‌ వాడొద్దన్నారని రాశారు. ఏ పద్ధతి పాటించకుండా గర్భం వచ్చినప్పుడల్లా అబా ర్షన్‌ చేయించుకోవడం చాలా ప్రమాదం. అత నికి అవగాహన లేకపోతే డాక్టర్‌తో మాట్లా డించండి. అంతేగానీ అదే పనిగా అబార్షన్‌తో ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. కండోమ్‌, పిల్స్‌, కాపర్‌ టీ, ఇంజెక్షన్లు.. వీటిలో మీరేదైనా ఎంచుకోవచ్చు. మూడేళ్ళ వరకూ తప్పనిసరిగా కుటుంబ నియం్తణ్ర పద్ధతి ఏదో ఒకటి పాటించండి. ఇకపోతే తరువాతి కాన్పు సంగతి మీరు సిజేరియన్‌ సెక్షన్‌ చేయించు కుంటేనే క్షేమం. ఎందుకంటే కుట్లు వేసిన చోట మళ్ళా కాన్పు సమయంలో చినిగితే ఈసారి మానడం కష్టం.
  • =================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail