ప్ర : నా వయస్సు 38 సంలు నాకు పెళ్లైయి 13 సంలు అయింది. నాకు గాల్ బ్లాడర్‌లో రాళ్ళున్నాయని తెలిసింది. గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసారు. కానీ తరువాత నాకు అంగం స్థంభించటం తగ్గినట్లు అనిపించింది. నరాలు మాత్రం టెన్షన్‌గానే ఉన్నట్లు అనిపి స్తుంది కానీ అంగం మెత్తబడి ఉంటుంది. నాకు ఈ మధ్య కొంచెం బీ.పీ., కూడా వచ్చింది. దానికి అప్పుడప్పుడు మందులు వాడుతున్నాను. దయచేసి నాకు నరాల బలహీనత గురించి మందులు, ఇంజెక్షన్స్ గానీ తెలియజేయండి. అలాగే అంగం గట్టిపడి చాలా సమయంవరకు రతిలో ఉండేటట్లు తగిన సూచనలు తెలపండి.
జ : మీకు జరిగిన గాల్ బ్లాడర్ ఆపరేషన్‌కీ అంగస్తంభన తగ్గడానికీ ఏమీ సంబంధం లేదు. ఉంటే మీరు వాడుతున్న బీ.పీ., మాత్రలతో సంబంధ ముండవచ్చును. అది కూడా లేకపో వచ్చు. మీ సమస్య స్వభావమేమిటో స్పష్టంగా అర్థమవడానికి పూర్తి కేస్ హిస్టరీ తెలుసుకోవాలి. అంగస్తంభనకి సంబంధించిన పరీక్షలు చేయాలి. వయగ్రా వాడవచ్చును . tab . penegra 50 mg పదుకునే సమయానికి 2-3 గంటల ముందుగా వాడాలి.
=================================
Showing posts with label అంగం గట్టిపడి ఉండడానికి మందులు. Show all posts
Showing posts with label అంగం గట్టిపడి ఉండడానికి మందులు. Show all posts
Tuesday, February 14, 2012
Subscribe to:
Posts (Atom)