Your Name : Your Email :

Health problem :

Showing posts with label పురుషాంగం ఎడమవైపు వంగి ఉండుట. Show all posts
Showing posts with label పురుషాంగం ఎడమవైపు వంగి ఉండుట. Show all posts

Thursday, November 17, 2011

పురుషాంగం ఎడమవైపు వంగి ఉండుట

 Q ; నా పురుషాంగం ఎడమవైపు వంగి ఉంటుంది. ఇది సహజమేనా? ఏదైనా చికిత్స చేయించుకోవాలా?

A : ఇది చాలా మంది మగవారిలో కనిపించే సహజమైన అంశమే. దీనికి గల కారణం కుడి వృషణం ఎడమ వృషణం కన్నా కొద్దిగా పైకి ఉండడం. అందువల్లనే పురుషులు అండర్‌వేర్‌ వేసుకునేటప్పుడు ఎడమవైపున కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల పురుషాంగాన్ని ఎడమవైపు వంచి వేసుకుంటారు. దాంతో అంగం వంగినట్లు కనిపిస్తుంది.


=============================================