A : సెక్స్‌కి వయస్సు ప్రతిబంధకం కాదు. ఈ వయస్సులో శారీరక సంతృప్తి కంటే కూడా మా నసిక సంతృప్తి మరింత ముఖ్యం. అంగం తగిన మేర స్తంభిస్తే, సెక్స్ కోరికలు ఉంటే సెక్స్ లో పాల్గొనడం తప్పేమీ కాదు. అందుకు తగ్గట్టుగా జీవిత భాగస్వామి సహకారం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ కార్యాన్ని మీరు ఆనందించగలుగుతారు. మీ వయస్సు లో లైంగికపరమైన సమస్యలు కొన్ని తలెత్తే అవకాశం ఉంటుంది.
- =============================================