Your Name : Your Email :

Health problem :

Showing posts with label మొదటి రాత్రి నాడు నా భార్యకు బాగా బ్లీడింగ్‌ అయ్యింది.ఎందుకని?. Show all posts
Showing posts with label మొదటి రాత్రి నాడు నా భార్యకు బాగా బ్లీడింగ్‌ అయ్యింది.ఎందుకని?. Show all posts

Saturday, December 3, 2011

మొదటి రాత్రి నాడు నా భార్యకు బాగా బ్లీడింగ్‌ అయ్యింది.ఎందుకని?

Q : మా మొదటి రాత్రి నాడు నా భార్యకు బాగా బ్లీడింగ్‌ అయ్యింది. బాగా నొప్పి వేసింది. మొదటి రాత్రి నాడు మగవారికి కూడా అంగం వద్ద నుంచి రక్తం వస్తుందని స్నేహితులు చెప్పారు. అది నిజమేనా? నాకు మాత్రం అంగం దగ్గర నుండి రక్తం రాలేదు. ఎందుకని?

A : స్నేహితుల మాటలు వేదంగా నమ్మాల్సిన అవసరం లేదు. మీ అంగానికి ఎలాంటి బాధ లేకపోతే, దాని గురించి ఇక అంతగా ఆలో చించాల్సిన అవసరం లేదు. మీ భార్య విష యానికి వస్తే... ఆమె బ్లీడింగ్‌కు వివిధ కార ణాలు ఉండవచ్చు. ఆమె కన్నెపొర చిరిగిపో వడం వల్ల బ్లీడింగ్‌ అయిఉండవచ్చు. లేదా మీ తొలిరాత్రి ఆమె బహిష్టు ముగిసిన వెంటనే అయి ఉండవచ్చు. ఏ కారణంగానైనా బ్లీడింగ్‌ ఎక్కువగా జరిగి ఉండవచ్చు. అంగప్రవేశ సమయంలో ఏదో ఒక రాపిడి వల్ల గాయం ఏర్పడి రక్తం కారి ఉండవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ సంప్రదించడం మంచిది.
  • =============================================